Take a fresh look at your lifestyle.
Browsing Category

ఆంద్రప్రదేశ్

సత్తెనపల్లి పట్టణంలో పారిశుధ్య ప్రజా సమస్యల పై స్పందించిన జనసేన..

సత్తెనపల్లి పట్టణంలో పారిశుధ్య ప్రజా సమస్యల పై స్పందించిన జనసేన.. శనివారం ఉదయం సత్తెనపల్లి మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎక్స్ అఫిషియో సభ్యుడి హోదాలో పాల్గొన్న ఎమ్మెల్యే అంబటి రాంబాబు..ఈ సమావేశంలో వైసీపీ,టీడీపీ,జనసేన పార్టీల కౌన్సిలర్స్…

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం…

వ్యవ"సాయా"నికి ప్రత్యేక కృషి ప్రయోగశాల నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే అంబటి... గుంటూరు జిల్లా  సత్తెనపల్లి: మూస విధానాలకు స్వస్తి పలికి, సాంకేతిక పరిజ్ఞానం తో వ్యవసాయ రంగాన్ని పరిపుష్టి చేసేందుకు…

నడిరోడ్డుపై పసికందును వదిలేసిన కసాయి తల్లి.

గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పట్టణ శివారులో ఐదురోజుల పసికందును వదిలేసిన కసాయి తల్లీ ఆడపిల్లలు ధైర్యంగా బయట తిరిగే స్వేచ్ఛ లేని రాక్షస సమాజంలో ఆడబిడ్డకు తల్లి ఒడిలో కూడా రక్షణ లేకుండా పోతుంది. నవమాసాలు మోసి ఆడపిల్లను కనగానే భారమనుకొని…

టీకా పత్రం ఉంటేనే పాఠశాలకు ఉపాధ్యాయులకి అనుమతి

టీకా పత్రం ఉంటేనే పాఠశాలకు ఉపాధ్యాయులకి అనుమతి తప్పనిసరి అని deo గంగా భవాని అన్నారు. గుంటూరు జిల్లా... పాఠశాలల్లోని ఉపాధ్యాయులు , బోధనేతర సిబ్బంది వెంటనే కోవిడ్ టీకా వేయించుకోవాలని DEO గంగాభవాని ఆదేశించారు .శుక్రవారం ఎంఇఒలు…

28 నుంచి సాగర్ – శ్రీశైలానికి లాంచీ యాత్ర

నాగార్జునసాగర్.... పర్యాటకులకు, ప్రకృతి అందాలు ఆరాధించే వారికి టూరిజం శాఖ తీపి కబురు అందించింది. నాగార్జునసాగర్ రిజర్వా యర్‌లో నీటి మట్టం 590 అడుగులకు పైన ఉన్నందున నందికొండ నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణం కొనసాగించడానికి తెలంగాణ రాష్ట్ర…

బిటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులకు ఇంటి పట్టాను అందించిన హోంమంత్రి ..

బిటెక్ విద్యార్థిని రమ్య కుటుంబసభ్యులకు ఇంటి పట్టాను హోంమంత్రి మేకతోటి సుచరిత అందించారు. పరమాయకుంట లోని రమ్య ఇంటికి స్వయంగా వెళ్లి పట్టా ఇవ్వడంతో పాటు.. కుటుంబసభ్యులను పరామర్శించారు. ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి,…

రోడ్డుప్రమాదంలో ఆంధ్రపత్రిక విలేకరి దుర్మరణం

గుంటూరు జిల్లా  యడ్లపాడు మండలపరిధిలోని వంకాయలపాడు జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో వినుకొండ ఆంధ్ర పత్రిక విలేకరి జయవరపు వెంకటసుబ్రమణ్య పురుషోత్తమ కుమార్ దుర్మరణం పాలయ్యారు. ఇది పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా…

మార్టిన్ చర్చి శంకుస్థాపన కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత,

గుంటూరు జిల్లా మాచవరం మండలం మల్లవోలు గ్రామంలో నూతనంగా నిర్మించనున్న మార్టిన్ చర్చి శంకుస్థాపన కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, గురజాలశాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు.లావు శ్రీకృష్ణ దేవరాయలు, మాజీ ఎమ్మెల్సీ…

నారా లోకేష్ అక్రమ అరెస్టుకు నిరసనగా ఆందోళన..

గుంటూరు జిల్లా సత్తెనపల్లి .... నారా లోకేష్ అక్రమ అరెస్టుకు నిరసనగా నందిగామ రోడ్డు వద్ద గుంటూరు - హైదరాబాద్ రోడ్డు పై బైటాయించి టిడిపి నాయకులు ధర్నా... దర్నాలో మాజీ ఎమ్మెల్యే వై వి.ఆంజనేయులు. పాల్గొన్నారు. రెండు కిలో మీటర్ల మేర భారీగా…

బిటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిందితుడుని పట్టుకున్నది అతనేనంట..

అమ్మో.. ఆ హంతకుడిది మన ఊరేనంట..!! పట్టుకుంది కూడా ముప్పాళ్ల పోలీసేనంట.. గుంటూరు కాకానీ వద్ద బిటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిందితుడు శశి కృష్ణ అనే యువకుడిధి ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామమని తెలియగానే అందరూ…