Take a fresh look at your lifestyle.
Browsing Category

క్రైమ్

సత్తెనపల్లి పట్టణంలో ఆటో కన్సల్టెన్సీ లో చోరీ.

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నరసరావుపేట రోడ్డు లోని ఆటోకన్సల్టెన్సీ లో చోరీ జరిగింది స్నేహం కోసం ఆటో కన్సల్టెన్సీ లో సుమారు  రూ.5.40 లక్షలు విలువైన నగదు, విలువైన పత్రాలు గుర్తుతెలియని దుండగులు చోరీ కి పాల్పడ్డారు.నిర్వాహకుడు మద్దాల సైధారావు…

సత్తెనపల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్చి కూలీల ఆటోనుకారు ఢీకోనడంతో 10మందికి గాయాలు కాగా ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు క్షతగాత్రలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతులు ముప్పాళ్ల…

దళిత మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టండి..

దళిత మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టండి.. గుంటూరు జిల్లా సత్తెనపల్లి.... దళిత మహిళలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఎమ్ ఆర్ పి ఎస్. ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన కార్యక్రమం చేపట్టారు .. అనంతపురం జిల్లా ధర్మవరం…

గుంటూరు జిల్లా.. నరసరావుపేట టీడీపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు - కోట సెంటర్ లోని మహాత్మ గాంధీ విగ్రహం వద్ద కాగడాలతో నిరసన ప్రదర్శన – అనంతపురం,ఒంగోలు లో హత్యకు గురైన యువతిల కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్.

కొర్రపాడులో బాలిక కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి సుచరిత..

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం కొర్రపాడులో ప్రేమ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకొన్న బాలిక కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. పది లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన హోంమంత్రి.... హోంమంత్రి సుచరిత…

పిల్లల కిడ్నాప్ ముఠా కలకలం…

గుంటూరు... నగరంలో పిల్లల కిడ్నాప్ ముఠా కలకలం... రేపుతోంది. గుజ్జనగుండ్లలో ఓ బాలుడిని ఇద్దరు వ్యక్తులు పిలువగా.. భయపడిన బాలుడు వారి వద్దకు వెళ్లకుండా ఇంటికి పరిగెత్తాడు. అయితే కొద్దిసేపటికి ఉద్యోగనగర్ ఆర్చీ వద్దకు వచ్చిన దుండగుల్లో ఓ మగ…

సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట రాస్తారోకో..

గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో ఉరేసుకుని యువతి కడియం అనిత (19) ఆత్మహత్య చేసుకుందని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట మృతురాలి బంధువులు రాస్తారోకో నిర్వహించారు. అయితే బాధితురాలు తల్లితండ్రులు తమ కూతురు కి ఐదు నెలల క్రితం…

వాలెంటిర్ ఆత్మహత్య యత్నం..

వాలెంటర్ ని పరామర్శించిన మల్లి.... గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో 6 వ  వార్డు లో పనిచేస్తున్న మహిళ వాలెంటిర్ ఆత్మహత్య యత్నం చేసింది. స్థానిక రేషన్ డీలర్ మల్లి అనే వ్యక్తి గతకొంతకాలంగా వార్ధులో తనకు అనుకూలంగా పనిచేయడం లేదని వేదింపులుకు…

శ్రీశైలం రోడ్ లో కారు బైక్ ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి..

శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి పైన వెల్దండ పోలీస్ స్టేషన్ సమీపంలో కారు బైక్ ఢీకొని ఇద్దరు వ్యక్తులు అక్కడి కక్కడే మృతి.. మృతులు అచ్చంపేట మండలం సింగారం గ్రామానికి చెందిన హరీష్. రాజుగా గుర్తింపు. పోస్టుమార్టం నిమిత్తం…

క్రికెట్ బెట్టింగ్ కి ఇద్దరు బలి….

గుంటూరు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ఇరువురి ప్రాణాలు బలితీసుకున్న ఘటన చోటుచేసుకుంది.. బెల్లంకొండ లో క్రికెట్‌ బెట్టింగ్‌లో లక్ష రూపాయలు పైన డబ్బులు పోగొట్టుకున్న యువకులు.. డబ్బులు కట్టాలంటూ ఒత్తిడి తెచ్చిన బెట్టింగ్ నిర్వాహకులు..…